Wednesday, October 30, 2024
Deva becomes barber
దేవా ఒక గ్రాడ్యుయేట్. మన అందరి లాగానే గుండు ప్రేమికుడు. దానికోసం అనే మంగలి పనిని ఎవరికీ తెలియకుండా నేర్చుకున్నాడు కానీ ఎవరికీ గుండు గొరిగే అవకాశమే రాలేదు. అలాంటి దేవా కి మూడు గుండు లు గొరిగే అవకాశం ఎలా వచ్చిందో తెల్సుకోవాలి అంటే ఈ కింద కథ చదవాల్సిందే.
ఒక రోజు దేవా కి బోర్ కొట్టి ఏమి చేయాలో అర్ధం కాక బోడి గుండులు చూసే ప్రదేశం ఎటు అయినా వెళదాం అనుకోని ఒక పేపర్ తీసుకొని మూడు చీటీలు తీసుకొని తిరుమల, విజయవాడ, శ్రీశైలం. చీటీల లో నుండి ఒకటి తీస్తే అందులో తిరుమల అని వచ్చింది. వావ్ అనుకోని తత్కాల్ లో టికెట్ లు బుక్ చేసుకొని తిరుమల ప్రయాణం మొదలు పెట్టాడు.
హైదరాబాద్ లో ప్రయాణం మొదలు అయ్యింది. ఒక గంట పాటు ఎలాగో టైం పాస్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పక్కన సీట్ లో ఉన్న ఆంటీ ఒక ఆవిడ బాబు ఈ బాగ్ కొంచెం పైన పెట్టావా ప్లీజ్? అని అడిగింది. నేను (దేవా) పైకి లేచే లోపల వాళ్ళ పెద్దమ్మాయి వచ్చి అమ్మ నేను ఉన్నాను కదా. వాళ్ళని అడగడం ఎందుకు? అని ఒక కోపం గా లుక్ ఇచ్చింది. నాకు ఏమి అర్ధం కాలేదు ఆ అమ్మాయికి ఎందుకు అంత కోపం ఉందొ అనేది. సరే లే మనకి ఎందుకు లే అని నేను కూర్చొని నా పని నేను చూసుకుంటూ ఉంటె ఆంటీ నాతో "బాబు ఏమి అనుకోకు బాబు. మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ అందుకే అరిచింది. మీరేమి అనుకోవద్దు."
అయ్యో పర్లేదు ఆంటీ. నేనేమి అనుకోని అని చెప్పను. ఎక్కడ వరకు వెళ్తున్నారు ఆంటీ?
తిరుమల కి బాబు. నువ్వు ఎక్కడ వరకు?
"ఓ తిరుమల కె నా నేను కూడా తిరుమల కె ఆంటీ"
"అవునా... ఏమి చేస్తూ ఉంటావు బాబు నువ్వు" అని అడుగుతుంది. అక్కడ నుండి అలా బాతాకానీ వేసుకుంటూ నైట్ డిన్నర్ చేసి పడుకున్నారు అందరు. ఆ తర్వాత రోజు పొద్దునే తిరుమల లో దిగేసి అక్కడే స్లీపర్ వెయిటింగ్ రూమ్స్ లో ఫ్రెష్ అవుదాం అనే వెళ్తాడు మన దేవా. అక్కడే ఆంటీ వాళ్ళని చూసి బ్రష్ చేసుకోడానికి పేస్ట్ మర్చిపోతే ఆంటీ ని అడిగి పేస్ట్ తీసుకొని కడుక్కొని రెడీ అవుతాడు.
ఆంటీ - ఏంటి బాబు డైరెక్ట్ గా తిరుమలకా లేక కాణిపాకం ఆ?
కాణిపాకం తర్వాత వెళ్తాను ఆంటీ. తిరుమల కి వెళ్తాను మెట్లు ఎక్కుతూ అని చెప్తాడు.
ఓ అవునా మేము ముందర కాణిపాకం వెళ్లి అక్కడ నుండి తిరుమల కి వస్తాం బాబు అని చెప్పేసి అక్కడ నుండి అందరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. దేవా మెట్ల మార్గం ద్వారా వెళుతూ ఉంటె అనుకోకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పరిచయం అవుతారు.
వాళ్ళతో పాటే కొంద మీదకి ఎక్కి ఆ తర్వాత రెడీ అయిపోతాడు దేవా.
అందులో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ పేరు ప్రియా, రాజా. ప్రియా అందమైన ఆమె. నన్ను చూసి ఏంటి దేవా అప్పుడే దర్శనానికి రెడీ అయ్యావా?
అయ్యా లేదు ప్రియా గారు. తల నీలాలు సమర్పిద్దాం అని వెళ్తున్నాను.
ప్రియా - ఓ అలా అయితే దేవా కాస్త బోడి గుండు దేవా అవుతాడు అనమాట. బావుంది అంది దేవా గారు. కొంచెం ఆగితే మేము కూడా వస్తాము కదా మీతో పాటు.
ఆ మాటకి నాకు అప్పటి వరకు లేని మత్తు ఏదో ఆవహించినట్టు ఉంది. నోరు ఆగలేక వెంటనే "మీరు కూడా తల నీలాలు సమర్పిస్తారు ప్రియా గారు" అని అడిగాను. దానికి వెంటనే ఆమె తన జడ ని చేతుల్లోకి తీసుకొని ఆమ్మో దేవా గారు. నేనేం గుండు చేపించుకొను అంది. మా వారు గుండు చేపించుకుంటారు. నేనేమో మూడు పిడికిళ్లు ఇస్తాను అని చెప్తుంది.
దేవా మత్తు కాస్త నిద్రమత్తు లాగ అయ్యింది. చ అని మనసులో అనుకోని రాజా గారు రాగానే అందరు కలిసి కల్యాణకట్ట కి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అయితే దేవా కి కొంచెం చిలిపిగా ఏదో చేద్దాం అని అనిపించి "ప్రియా గారు మీ వారి గుండు నున్నగా ఉందొ లేదో చుడండి" అని చెప్తాడు. ప్రియా వెంటనే చూసి అంత నున్నగా ఏమి గొరగలేదు అండి. మీ గుండు ఎలా ఉందొ చూద్దాం అని చెప్పి నా గుండు మీద చెయ్యి వేసి రుద్దింది.
నా మనసులో కొన్ని వేల బల్బులు వెలిగాయి అనుకో ఆ నిమిషం లో. ఎన్నో సార్లు గుండు గొరిగించాను కానీ ఆమె చేతి స్పర్శ మాత్రం ఎప్పుడు తగలలేదు.
ఆ తర్వాత దర్శనం అంత అయిపోయింది రాత్రి రూమ్ కి వచ్చి పడుకున్నప్పుడు దేవా కి నిద్రనే పట్టలేదు. ఆమె స్పర్శ నే గుర్తొస్తుంది. సరే అని తల ఇటు పక్కకి తిరిగి పడుకుంటే ఆమె వైపు మీద ఉన్న భుజాలు కిందకి జుట్టు (మూడు పిడికిళ్లు ఇచ్చాక మిగిలిన జుట్టు) వీపు అంత పరచుకొని ఉంది. దానినే చూస్తూ అంతే నిద్రపోయాడు దేవా. ఆ తర్వాత రోజు కూడా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కొండ మీద ఉండే వేరే ప్లేసెస్ కి వెళ్లారు. వెళ్లేప్పుడు దేవా ని కూడా అడిగారు కానీ దేవా వచ్చిన మెయిన్ ఉద్దేశమే గుండు లు చూడడానికి. సరే అని మాధవ నిలయం అండి నడక దారిలో వచ్చే వాళ్లకి అక్కడే బస ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్లి చూస్తే విపరీతమైన జనం. లైన్ లోకి వెళ్లి నుంచుందాం అనుకున్నాడు కానీ చూస్తే అక్కడే ఒక మూడు గంటలు పట్టే లాగా ఉంది అర్ధం అయ్యింది. సరే అని అక్కడ నుండి మెయిన్ కల్యాణకట్ట దెగ్గరికి వెళ్తే అక్కడ అయితే ఏకం గా ఏడూ గంటలు పడుతుంది అంట.
ఒక్క నిమిషం దేవా కి అర్ధం కాలేదు. నేను చూస్తుంది దర్శనానికి లేక గుండులు గొరిగించడానికేనా అని?
సరే అని ఇంకా చేసేది ఏమి లేక తిరిగి రూమ్ కి వచ్చే సమయంలో ఎవరు వెనక నుండి పిలుస్తున్నారు. తీరా చూస్తూ మొన్న ట్రైన్ లో పరిచయం అయినా ఆంటీ.
బాబు దేవా - సమయానికి కనిపించావు. దర్శనం అది అంత బాగా అయ్యిందా? గుండు లో బావున్నావు బాబు అని చెప్పింది.
థాంక్ యు ఆంటీ. అవును మీరేంటి ఇప్పుడేనా కొండ పైకి వచ్చింది?
లేదు బాబు. పొద్దున్న అనగా వచ్చాము. (అప్పుడు టైం మూడు అవుతుంది మధ్యాహ్నం పూట).
అవునా అలా అయితే రూమ్ లు తీసుకొని ఉండి ఉంటారు గా?
"అయ్యో లేదు బాబు. ఇవ్వాళ ముక్కోటి ఏకాదశి అంట. (అప్పుడు దేవా కి అర్ధం అయ్యింది అందుకే అంత రష్ ఉంది అని)
దేవా వెంటనే అయ్యో అవునా... అలా అయితే నేను ఉంటున్న రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్లకి ఓ.కే అనుకుంటే నాతో పాటు వచేద్దురు గాని అని చెప్పి వెంటనే రాజా గారికి ఫోన్ చేసి ఇలా ఆంటీ గురుంచి చెప్తే "అయ్యో దానికి అడగాలా రాజా. రూమ్ కి తీసుకొని వెళ్ళు అని చెప్పి మేము కూడా ఒక అరగంట లో రూమ్ కి వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసారు. సరే అని అప్పుడు గుర్తొచ్చి మీ అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే అది మాధవ నిలయం దెగ్గర లాకర్ లు ఎమన్నా దొరుకుతాయేమో అని చూస్తుంది. ఇద్దరం అక్కడ నుండి మాధవ నిలయానికి వెళ్లి బాగ్స్ తీసుకొని రూమ్ కి వచ్చాము.
ఆంటీ మరియు ఆ అమ్మాయి ఇద్దరు రెడీ అవుతూ ఉన్నారు. ఆంటీ స్నానానికి వెళ్ళాక. ఆ అమ్మాయి నా వంక చూస్తూ "థాంక్ యు ఫర్ యువర్ హెల్ప్".
మా నాన్న గారు అంత ప్లాన్ చేసే పంపించారు కాకపోతే ఇక్కడ ముక్కోటి ఏకాదశి వలన అదేమీ అవ్వలేదు. రికమండేషన్ లు ఏవి పంచెయ్యవు అని అందరు ఫోన్ లు కూడా ఎత్తడం మానేశారు.
అయ్యా అవునా అన్నాను.
అవును అండి. బై ది వే నా పేరు తను. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? అని చెప్పి తనని తానూ పరిచయం చేసుకొని నన్ను కూడా పరిచయం చేసుకుంది. అలా రెండు నిమిషాలు మాట్లాడుకుంటూ ఉన్నామో లేదో ఈ లోపల రాజా మరియు ప్రియా వచ్చారు. వాళ్లకి తను ని పరిచయం చేశాను. ఈ లోపల ఆంటీ కూడా వచ్చేసారు. అందరం అలా ఒక పది నిమిషాలు మాట్లాడుకున్నాక "ఆంటీ అందరితో - సరే బాబు మీ మొక్కులు తీర్చుకున్నారు కదా. మేము కల్యాణ కట్ట కి వెల్లేసి వస్తాం అని చెప్పారు"
నేను చెప్పే లోపలనే ప్రియా "అయ్యో వద్దు ఆంటీ. దారుణం గా ఉంది అంట అక్కడ. దర్శనానికి ఎంత టైం పడుతుందో అంత టైం కల్యాణకట్ట లో కూడా పడుతుంది అంట. దానికంటే మీరు ఇచ్చే మూడు కత్తెర్లు ఏవో ఇక్కడ చేసేసి దర్శనానికి వెళ్లడం బెటర్ అని చెప్పింది.
ఆంటీ - అయ్యో అవునా. అంటే కత్తెర్లు కాదు అమ్మ. నాకు గుండు మొక్కు ఉంది. అది తీర్చుకుందాం అనే వచ్చాను ఇక్కడకి. ఇప్పుడు అప్పుడే తీరే లాగా లేదే నా మొక్కు. ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం తీర్చాల్సిన మొక్కు తీర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా అది అయ్యే లాగా కనిపించడం లేదే అని అనింది.
ప్రియా - అలా ఎం ఉండదు లెండి ఆంటీ. ఎవరన్నా మంగళిని రూమ్ కి పిలిచే ప్రోగ్రాం ఎమన్నా పెడదాం అని అంటుంది.
వెంటనే రాజా మరియు నేను ఒక్క సరే - అక్కడ గొరిగేవాళ్ళకి కరువు అయ్యే కదా అంత టైం పడుతుంది అనే సరికి నిజమే కదా అని ప్రియా మరియు ఆంటీ ఆలోచనలో పడ్డారు. తను మాత్రం హాయిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ లైట్ గా తడిగా ఉన్న జుట్టు ని వేళ్ళతో మెలి తిప్పుకుంటూ ఉంది.
ఆంటీ కి ఏమో ఏదో తెలియని భయం ఒకటి అనిపించింది. వెంటనే నా వంక చూసి "అవును దేవా నువ్వు మంగలోడివి అన్నావు కదా. ఆ మొక్కు ఏదో నువ్వే తీర్చేసి నాకు ఇందులో కూడా సాయం చేయరాదు అని అనింది".
[ఇదేంటి దేవా మంగళోడు ఎందుకు అయ్యాడు అనే కదా మీ డౌట్. కొంచెం వెనక్కి వెళ్తే ఆంటీ దేవా ని ఏమి చేస్తావు అని అడిగినప్పుడు మంగలి పని అని చెప్పాడు. అందుకే అలా అనింది... సింక్ లేకుండా రాసాను అని అనుకోకండి రా బాబు...]
దేవా గాడి తెలివితేటలకు వాడికే ముచ్చటేసి వాడి గుండు ని రుద్దుకొని మనసులో ఆంటీ అలా అడిగినందుకు ఎగిరి గంతులేసినంత పని చేసాడు.
మీకు ఇంకా డౌట్ ఉంది అని నాకు అర్ధం అయ్యింది. దేవా గాడు ఎందుకు మంగలి అని చెప్పాడు అనే కదా. అసలు అయితే వాడికి అలా చెప్పే ధైర్యం లేదు కానీ ఈ ట్రిప్ అనుకున్నప్పుడు వాడు లైఫ్ లో మనం ఎప్పుడు ట్రై చెయ్యనివి ట్రై చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకున్నాక అడిగిన మొదటి ప్రశ్న ఏమి చేస్తూ ఉంటావు అని. అప్పుడే ఫేస్బుక్ లో మన వీడియోలు చూస్తున్న దేవా కి సరదాగా మంగలి అని చెప్పేసాడు. అంతే అండి బాబు. మళ్ళీ ఇందులో కూడా ఎదవ డౌట్ లు అడకకుండా తర్వాత ఏమి చేస్తాడు అనేది హాయిగా చదుడుకోండి ప్లీజ్.
అడగడం అయితే అడిగారు కానీ మరి మంగలి కత్తి లేదు కదా. ఎలా అని పెద్ద డౌట్ దేవా కి వచ్చింది. వెంటనే తను వచ్చి డాడీ ఒక మంగలి అంకుల్ నెంబర్ ఇచ్చారు. ఆయనని అడిగి నేను ఏదో ఒకటి చెప్పి తీసుకుంటాను అని అనింది. తను లాంటి అందగత్తె ఏంటి అలా మంగలి కత్తి ని అడుగుతాను అనడం ఏంటి అని ఒక్క సరిగా కరెంటు షాక్ కొట్టిన కాకి లాగా అయిపోయాడు.
బయటకి వెళ్ళింది కాల్ చెయ్యడానికి నేను కూడా తను వెనక నే వెళ్ళాను. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉండి మళ్ళీ ప్రయత్నించింది. దేవా వంక చూసి "ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అండి అని చెప్పింది.
దేవా ప్రాణం ఉసురు మంది ఒక్క సారె. ఇదేంటయ్యా ఇది... నోటి కాడికి వచ్చిన కుడు నోట్లోకి పోడం లేదే అని కొంచెం దిగాలు గా మొహం పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటె.
తను నే తన అంతటా మాట కలిపి "మా అమ్మ కి ఈ మొక్కు తీరుద్దాం అనే ఇక్కడకి ఇప్పుడు నాకు కుదరకపోయిన కూడా వచ్చాము దేవా. ఆవిడ రోజు మొక్కు తీరలేదు అనే ఆలోచనతోనే రాత్రి పూట కూడా కలవరిస్తుంది. అందుకే ఇంకా ఆ అంకుల్ దెగ్గర నుండి మంగలి కత్తి తీసుకొని గొరిగిద్దాం అని డిసైడ్ అయ్యి ఆయనకీ ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు".
పర్లేదు లెండి తను. మీరేం చేస్తారు. ఆ వెంకన్న ఏదో ఒకటి చేస్తాడు లెండి. చూద్దాం అని చెప్పి ఇద్దరు లోపలకి వెళ్లి కాసేపు మాట్లాడుకుంటే ఉంటే ఒక అరగంట తర్వాత ఆ అంకుల్ ఫోన్ చేసాడు తను కి. ఆయన అప్పుడే కల్యాణకట్ట లో డ్యూటీ దిగేసాడు అంట. రూమ్ కె వచ్చి ఆంటీ కి గుండు గొరిగేసి వెళ్తాను అని చెప్పాడు. తను మరియు ఆంటీ మొహాలు వెలిగిపోతున్నాయి. ఫాపం దేవా గాడు పిచ్చోడి లాగా మొకం పెట్టాడు.
ఆంటీ వచ్చి పోనిలే దేవా ఆ వెంకన్న నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అనుకుంట అందుకే ఆ మంగలి అతనిని ఇక్కడకి పంపిస్తున్నాడు అని చెప్పి పుండు మీద పెనాయిల్ పోసింది.
ఒక్క పావు గంట లో అంకుల్ రూమ్ దెగ్గరికి వచ్చాడు. వచ్చి ఆంటీ కి నున్నగా గొరుగుతున్న టైం లోనే ఏదో ఫోన్ కాల్ వచ్చింది. విసుగ్గా "ఈ ముక్కోటి ఏకాదశి వచ్చిందే చాలు... మమ్మల్ని చంపుకుతింటారు. కొత్త మంగళోల్లోని తీసుకోమని చెప్పిన కూడా కమిటీ వాళ్ళు వినలేదు. ఇప్పుడేమో నా డ్యూటీ అయిపోయింది కానీ మళ్ళీ వెనక్కి రమ్మంటున్నారు అని అనుకుంటూ ఆంటీ గుండు బర బర మని గీకేసాడు. అర్జెంటు గా వాష్రూమ్ వాడుకొని అక్కడ నుండి ఆంటీ దెగ్గర డబ్బులు కూడా తీసుకోకుండానే వెళ్ళిపోయాడు.
ఆంటీ లేచి వెంట్రుకలు మొత్తం దులిపేసి కింద పడిన రెండు కుప్పలని ఒక కవర్ లో ఎత్తుదాం అని కవర్ కోసం వెళ్తే తను వాళ్ళ అమ్మ తల ని రుద్దుతూ "అమ్మ ఆ అంకుల్ తొందరలో నీకు గుండు నున్నగానే గొరగలేదే అని అనింది".
ఆంటీ ఏమో - గొరగకపోతే పోనిలే లేవే నా మొక్కు అయితే తీరింది. నా మనసుకి ప్రశాంతత వచ్చింది అనుకో ఇప్పుడు.
ఆంటీ కవర్ తను ఇచ్చి బాత్ రూమ్ లోకి వెళ్లి హాట్ వాటర్ కార్చుకొని వస్తాను అని చెప్తుంది. తను వాళ్ళ అమ్మ మొదటి కుప్పని కవర్ లో వేద్దాం అని తీయగానే అంకుల్ ది అస్త్ర మరియు పక్కనే బ్లేడ్ పాకెట్ ఉంది. వెంటనే తను పెద్దగా అమ్మ ఇలా వచ్చి కూర్చో. దేవా ఈ మంగలి కత్తి తో మా అమ్మ గుండు ని మీ గుండు లాగా నున్నగా చేసేయ్యవా ప్లీజ్. ఇలా గరుకు గరుకు గా ఉంటె బాగోలేదు అని చెప్పింది.
దేవా వెంటనే అక్కడ కూర్చోడం అప్పుడే గొరిగిన ఆంటీ తల ని మెల్లగా తన చేతులతో తిప్పుకుంటూ ఏదో బాగా ప్రాక్టీస్ ఉన్న మంగలోడి లాగా నున్నగా గొరిగేసాడు. తను వాళ్ళ అమ్మ గుండు ని రుద్ది సూపర్ చేసావు దేవా. ఇప్పుడు నున్నగా మరియు నిగ నిగ లాడుతుంది అని చెప్పి స్నానానికి పంపించింది.
ఆంటీ లోపలకి వెళ్ళగానే తను దేవా ముందర కూర్చొని గుండు గొరగమని అడుగుతుంది. దేవా కి ఊపిరి ఆడడం లేదు. అలా ఉండగానే దేవా అని ఒక చిన్న అరుపు. ఎవరా అని చూస్తే ప్రియా . దేవా లేచి చేతులు కడుక్కొని రా పో ఆంటీ గుండు చేసావు కదా అని చెప్పింది. అప్పుడు అర్ధం అయ్యింది మనోడికి తను వాడి ముందర కూర్చోలేదు అని.
కానీ మొదటి గుండు అనుభవం కనుక దేవా మంచిగా నున్నగా గొరిగేసాడు ఇంకా ఆ ఊహ ప్రపంచం లో ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం దర్శనానికి వెళ్లారు ఆంటీ మరియు తను. తర్వాత రోజు పొద్దునే ఆంటీ లేచి కళ్ళు తుడుచుకొని తను లేపుదాం అని పక్కకి తిరిగేసరికి ఆంటీ ఒక్క సారిగా షాక్ అయ్యి అరిచింది. ఆ అరుపుకి పక్కన గదిలో ఉన్న రాజా మరియు ప్రియా పరిగెత్తు కుంటూ వచ్చారు అలానే నేను కూడా ఉలిక్కి పది లేచి వచ్చాను. ఏంటా అని చూస్తే తను నున్నటి బోడి గుండు లో ఉంది. ఆంటీ కి ఏమి అర్ధం కాక... "ఒసేయ్ నువ్వెంటి బోడి గుండులో ఉన్నావు అని తను ని అడుగుతుంది. అప్పుడే నిద్రమత్తు లో ఉన్న తను ఆవలించుకుంటూ పిచ్చి కల ఎమన్నా కన్నవా అమ్మ. నువ్వు గుండు చేపించుకుంటే నేనేందుకు గుండు లో ఉంటాను అని అంటుంది. అంటూనే తల మీద చేతులు పెట్టుకొని జుట్టుని కొప్పులాగా పెట్టుకుందాం అని చూస్తే నున్నటి బోడి గుండు తగులుతుంది. అప్పుడు అర్ధం అవుతుంది తను కి అమ్మ చెప్పింది నిజమే అని. సరే అని నా వంక చూస్తూ ప్రియా వంక చూస్ రాజా గారు కూడా ఒక్క సారిగా షాక్ అయ్యి "ఒసేయ్ నువ్వెంటే తను లాగా నున్నటి బోడి గుండు లో ఉన్నావు అని అడుగుతూటాడు..." ప్రియా మరియు తను ఇద్దరు సిగ్గుపడుకుంటూ తలలు కిందకి దించుకుంటే తను వాళ్ళ అమ్మ రాజా గారు మాత్రం ఆశ్చర్యం తో ఉంటారు. నేను మాత్రం ఆనందం తో ఒక గర్వపు చూపు చూస్తూ ఉన్నాను.
అసలు ఏమైందా అనేదే కదా మీ ప్రశ్న... ఇంతకీ ఏమి అయ్యింది అంటే. ఆ రోజు సాయంత్రం దర్శనానికి వెళ్లిన తను మరియు ఆంటీ వాళ్ళు వచ్చేసరికి పన్నెండు దాటింది. డోర్ కొట్టినప్పుడు నేనే డోర్ తీసాను. తను ముందర వెళ్లి నైట్ డ్రెస్ మార్చుకొని ఫోన్ పట్టుకొని బాల్కనీ లోకి వెళ్ళింది. ఆంటీ లోపలకి వెళ్లి చీర లో నుండి నైటీ మార్చుకొని మెల్లగా కునుకు వేసింది. నేను నిద్రపోదాం అనుకోని ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం పట్టడం లేదు. ఇంకేమి చెయ్యాలో అర్ధం కాక మెల్లగా బాల్కనీ లోకి వెళ్ళాను. అక్కడే కూర్చొని పాటలు వింటున్న తను ని చూసాను. తను నన్ను చూసి ఏంటి దేవా నిద్ర రావడం లేదా?
మాంచి నిద్ర లో ఉండగా మీరు డోర్ కొట్టారు. లేచేసాను కదా ఇంకా నిద్ర పట్టడం లేదు.
తను "అయ్యో సారీ దేవా"
అయ్యో దీనికి సారీ ఎందుకు అండి. పర్లేదు మెల్లగా నేను పడుకుంటాను లెండి. అని ఒక పావు గంట మాట్లాడుకుంటూ ఉండగా తను దేవా తో "దేవా నేను గుండు లో ఎలా ఉంటాను?" అని అడిగింది.
దేవా కి నోట్లో వెలక్కాయ మరియు పాయసం రెండు కలిపి పడ్డట్టు అనిపించింది. దేవా వెంటనే మీకేంటి అండి అందగత్తె. ఎలా ఉన్న బానే ఉంటారు అని అంటాడు. తను ఫోన్ ఓపెన్ చేసి ఏదో చాట్ ఓపెన్ చేసి "ఈ పిక్ చూసి చెప్పు" అని అంటుంది. ఆ పిక్ ఎవరిదా అని అనుకుంటున్నారా మన తను దే అండి. అందులో నున్నటి బోడి గుండు లో ఉంది. దేవా కి ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. తను జడ లాగా వేసుకొని ఉంది తన జుట్టు ని. ఒక్క సారిగా దేవా కి షాక్ అయ్యే లాగా ఆ జడ ని పైకి ఎత్తి విగ్ తీసేసింది. నున్నటి బోడి గుండు తల తల మెరిసిపోతుంది. దేవా కి మైండ్ బ్లాక్ అయ్యింది. అదేంటి ఇది జుట్టు కాదా? విగ్ ఆ? అని అనుకుంటూ ఉన్నాడు.
ఈ లోపల దేవా దేవా? అంటూ తను పిలిచింది. తన ఫోన్ లో పిక్ ని చూసావా అని అడిగింది. అప్పుడు అర్ధం అయ్యింది మనోడు ట్రాన్స్ లోకి వెళ్ళాడు అని.
సూపర్ ఉన్నావు తను. జుట్టు లో కంటే గుండు లోనే బావున్నావు తను అని దేవా చెప్తాడు. అప్పుడు తను చెప్పడం మొదలు పెట్టింది "విషయం ఏంటి అంటే దేవా... ఈ పిక్ ఫోటోషాప్ చేసింది. నా బాయ్ ఫ్రెండ్ చేసి పంపించాడు. నేను నా బాయ్ ఫ్రెండ్ తొమ్మిది సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. అయితే మధ్యలో మాకు చాలా గొడవలు అయ్యాయి ఆ గొడవల్లో ఒక రోజు నాకు వచ్చిన కోపానికి నేను తనని తిట్టేసే సరికి తను కోపం మరియు బాధతో బండి నడుపుకుంటూ వెళ్లి దేనికో గుద్దేసాడు. అసలు బ్రతుకుతాడా బ్రతకడం అన్న సిట్యుయేషన్ లో నా మనసులో వాడు కనుక బ్రతికి మా ప్రేమ ఇంకా అలానే ఉంటె మాత్రం తిరుమల లో నా సగం జుట్టు ఇస్తాను అని మొక్కుకున్నాను.
దేవా కి ఒక్క నిమిషం అర్ధం కాక. నేను వినింది సగం జుట్టు ఎహ్ కదా అని తను ని అడిగాడు. హా అవును దేవా సగం జుట్టు ఎహ్. మరి సగం జుట్టు కి గుండు ఫోటో ఎందుకు చూపిస్తున్నారు అని అడిగాను తను ని. తను దానికి తిరుమల ప్రయాణం వరకు సగం జుట్టు ఇద్దాం అని అనుకున్నాను దేవా కాకపోతే మా అమ్మ ని చూసాక మొక్కుకునేది ఏదో మనస్పూర్తి గా మొక్కుకొని తీర్చేది ఏదో మొత్తం తీర్చేస్తే మంచిది అనిపించింది. అందుకే నా బాయ్ ఫ్రెండ్ కి మా అమ్మ బోడి గుండు పిక్ పంపిస్తే నువ్వు కూడా చేపిస్తున్నావా అని అడిగాడు. అప్పటికే ఆలోచన ఉండే సరికి వాడినే అడిగాను చేపించేనా అని? నీ ఇష్టం బంగారం అని అన్నాడు. కాకపోతే నా మనసు గురుంచి వాడికి తెల్సు కాబట్టి నేను ఎలా ఉంటానో అనే ఆలోచన నాకు ఉంటుంది అని అలోచించి నేను దర్శనం నుండి వచ్చే సరికి ఈ గుండు పిక్ ఎడిట్ చేసి పంపించాడు. నన్ను నేను చూసుకోగానే నాకు నేను నచ్చాను కానీ గుండు లో ఎలా ఉంటాను అనేది ఎదుటి వాళ్లకి తెలుస్తుంది కదా అందుకే నిన్ను అడిగాను.
దేవా కి "వావ్ ఎక్స్పీరియన్స్ అది అంతా ఒక అమ్మాయి నోట్లో నుండి వినడం. అంత అందమయిన మరియు పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి గుండు చేపించుకుంటాను అని తనకే చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవా కి మనసులో తననే అడుగుతుందేమో అని ఉద్దేశం లో ఉన్నాడు పాపం పిచ్చోడు. ఈ లోపల తను దేవా తో "రేపు పొద్దునే కొంచెం లేట్ అయినా పర్లేదు దేవా కల్యాణకట్ట కి వెళ్లి మొత్తం జుట్టు ఇచ్చేసి నున్నగా గొరిగించుకొని రావాలి దేవా అని చెప్పింది. పాపం నిజం గానే మనోడికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అడుగుదామా అనుకుంటే వీడి ఎదవ మొహమాటానికి అడగనుకూడా అడగలేదు. ఇంక ఏమి చెయ్యాలో అర్ధం కాక సరే తను అలానే చెయ్యి అని చెప్తాడు.
తను ఏదో చెప్పబోతు ఉంటె అక్కడ నుండి లేచి వెళ్ళిపోదాం అనుకున్న దేవా కి వెనుక నుండి ఏదో వాయిస్ వినిపిస్తుంది. మంచి డెసిషన్ తీసుకున్నావు తను. కాకపోతే ఇలాంటి డెసిషన్స్ వెంటనే చేసెయ్యాలి లేట్ చేస్తే రేపు పొద్దున్నకి మనసు మారిపోతుందేమో అని అంటుంది ప్రియా. నేను తను ఇద్దరం షాక్ అయ్యాం ఇదేంటి అని. ప్రియా వెనుక నుండి మొత్తం వినేసి అలా అనింది. సరే అని ముగ్గురం లేచి మెల్లగా అక్కడ నుండి ఆ కాటేజీ కి దెగ్గరలో ఉన్న కల్యాణకట్ట కి వెళ్ళాము. పన్నెండు దాటింది కదా జనాలు ఉండరేమో అనుకుంటే. అక్కడ లైన్ లో నుంచుంటే ఇంకొక రెండు గంటలు పడుతుంది అంట. అక్కడ నుండి సరే అని చెప్పి మాధవ నిలయం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటె తను కి ఫోన్ వచ్చింది. రెండు నిమిషాల్లో పెట్టేసి వచ్చి "అవును దేవా నీకు గుండు గొరగడం వచ్చు కదా. అదేదో నువ్వు చేసేయొచ్చు కదా. అంత సేపు లైన్ లో నుంచొని గరుకు గరుకు గా గుండు చేపించుకునే బదులు" అని అంటుంది. ఆ మాట వినగానే దేవా చెవులో తేనే పోసినట్టు అనిపిస్తుంది.
నీ ఇష్టం తను. నీకు ఓకే అంటే నాకు ఓకే. అని అంటాడు. ప్రియా కూడా ఈ ఐడియా బానే ఉంది తను. తను సిగ్గుపడుతూ నాది కాదు ఈ ఐడియా. నా బాయ్ ఫ్రెండ్ ది అని చెప్తుంది. ముగ్గురం కలిసి రూమ్ కి వెళ్ళాము. నేను ఆంటీ ని నిద్ర లేపేనా అని అడిగాను తను ని. హే వద్దు దేవా. అమ్మ కి కూడా సర్ప్రైజ్ ఇది. అందుకే అమ్మ గదికి డోర్ గడియ పెట్టాను. ఆల్రెడీ అమ్మ బాగా అలసిపోయింది ఇంక లేవనే లేవదు. మనం ఈ మూలాన చేసుకుందాం అని చెప్తుంది.
నేను బాత్రూం లోకి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చే లోపల తను మంగలి అంకుల్ ది మంగలి కత్తి మరియు బ్లేడ్ పాకెట్ లు కింద పెట్టేసింది. దేవా కింద బాస పట్టీలు వేసుకొని కూర్చున్నాడు. జడ తో అంతే కూర్చుంది మన తను. దేవా మెల్లగా తన జడ ని ముందుకు వేసుకొని ముని వేళ్ళతో జడ చివరన ఉన్న రబ్బర్ బ్యాండ్ ని తీసి పక్కన పడేసాడు దాని అవసరం ఒక సంవత్సరం వరకు ఉండదు అని. జుట్టు ని రెండు భాగాలు గా చేసి మొత్తం ముందరకి వేసాడు. మనోడికి రాపుంజల్ దిష గుండు వీడియో గుర్తుంది. వెంటనే జుట్టు ని రెండు భాగాలూ గా చేసి రెండు ముడులు లాగా వేసి పక్కన పడేసిన బ్యాండ్ ని మాత్రం రెండు ముడులకి కలిపి కట్టేసాడు.
మనోడు మంగలి కత్తిని చేతిలోకి తీసుకొని బ్లేడ్ మార్చి తలని కిందకి వంచి తల మీద పెడదాం అనుకునే లోపల ఆగు దేవా. అని అంటుంది తను.
ఏంటా అని దేవా ఆశ్చర్యం గా ఆగుతాడు. కొంప తీసి ఇది ఎమన్నా ఆపేయమంటుందా ఏంది అని అనుకుంటాడు. కానీ తన ఫోన్ తీసుకొని అది మొత్తం రికార్డు చెయ్యమని ప్రియా చేతిలో పెట్టి తల వంచుకొని దేవా ముందర కూర్చుంటుంది తను.
దిషా కి ఎలా అయితే ఆమె గుండు చేసిందో అలానే మొదలు పెట్టాడు మన దేవా గాడు. గోవింద గోవింద అని అనుకుంటూ కూర్చుంది తను (వాళ్ళ అమ్మ అన్నట్టే). అలా గొరుగుతూ గొరుగుతూ మనోడు ఆనంద డోలికల్లో తేలాడుతున్నాడు. అయిదు నిమిషాల్లో ముందర భాగం లో ఉన్న జుట్టు ని మొత్తం గొరిగేసాడు మన దేవా గాడు. ఆ భాగం మొత్తం నున్నగా అయ్యిందో లేదో అని చెక్ చేసుకుంటూ నున్నగా లేకపోతే అప్పుడే నున్నగా గొరిగేసుకుంటూ ఉన్నాడు.
దేవా బ్లేడ్ మారుద్దాం అని ఆపేయగానే వెంటనే తను తన రెండు చేతులు తల మీద పెట్టుకొని "దేవా భలే నున్నగా గీస్తున్నావు... ఆమ్మో పొద్దునే అంకుల్ అయితే ఈ పాటికి గొరిగేసి వెళ్లిపోయే వాడు కూడా అని చెప్పింది". దేవా కి చాలా ఆనందం అనిపించింది ఆ కంప్లిమెంట్ వినగానే. పిలకలు రెండు ముడులు వేశావు కదా అందుకే ఇంక కింద పడలేదు అనుకుంట దేవా లేకపోతె అమ్మ వి పడినట్టు పడేవే అని అనింది.
వెనక్కి తిరిగి కూర్చో తను అని చెప్పాను. మెల్లగా లేచి వెనక్కి తిరిగి కూర్చుంది. ఇప్పటి వరకు వెనుక నుండే తీసిన వీడియో ఇప్పుడు మొహం కనపడే లాగా తీస్తుంది ప్రియా. ఆ రెండు ముడులు వెనక్కి వేలాడుతుంటే తను కి తన జుట్టు బరువు అర్ధం అవుతుంది. అయిదు నిమిషాల్లో మొత్తం జుట్టు ని నున్నగా గొరిగేసాడు మన దేవా గాడు. అన్నటికంటే తను మరియు దేవా కి నచ్చిన ది ఏంటి అంటే - మెడ మీద గొరగడం. అక్కడ గొరుగుతుంటే తను కి ఏమో చక్కిలి గిలి పెడుతుంది. దేవా కి ఏమో ఏదో స్వర్గం లో తేలినట్టు అనిపిస్తుంది. అలా తను కి నున్నటి గుండు గొరిగేసి ఒక సరి రుద్దుతూ చూసాడు దేవా. తను వెంటనే లేచి పరిగెత్తు కుంటూ వెళ్లి అద్దం లో తనని తానూ చూసుకొని తెగ మురిసిపోయింది. దేవా కూడా అక్కడ నుండి లేచి మెల్లగా బాల్కనీ లోకి వెళ్లి ప్రకృతితో పాటు అప్పటి వరకు జరిగిన దానిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ప్రియా ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళింది. తను స్నానానికి వెళ్ళింది. తను స్నానం చేసి వచ్చే సరికి దేవా బాల్కనీ లోనే ఉన్నాడు, ప్రియా రూమ్ లోనే ఉంది. టవల్ ఆరేసి దేవా ని వచ్చి పడుకోమందాం అని చెప్పి లోపలకి వెళ్ళగానే అక్కడ తన జడల ముడులతో పాటు వెంట్రుకల కుప్ప ఒకటి ఉంది. తను కి అర్ధం కాక దేవా ని పిలిచింది లోపలకి. అప్పుడే దేవా లోపలకి వచ్చాడు, ప్రియా కూడా రూమ్ లో నుండి వచ్చింది. ప్రియా ని చూసి తను షాక్ అయ్యింది.
తను ప్రియా గుండు మీద చెయ్యి వేసి ప్రియా ఏంటి ఇందాకటి వరకు నల్లటి జుట్టు తో ఉన్న నీ తల ఇప్పుడు నా గుండు లాగా నున్నగా తల తల మెరిసిపోతుంది అని అడుగుతుంది.
దానికి నవ్వుతు "నీ ముడులకి నా జుట్టు కుప్ప తోడు అయ్యింది సుమీ అని చెప్పింది.
తను - అది అర్ధం అయ్యింది ప్రియా కాకపోతే నువ్వెందుకు గుండు గొరిగించావు అని.
అసలు ఏమి జరిగిందా అని ఆలోచిస్తున్నారా... అయితే మీకు ఒక రి-క్యాప్ వెయ్యాల్సిందే. తను బాత్ రూమ్ లోకి తన ఫోన్ పట్టుకొని వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి ఆ తర్వాత గుండు మీద నీళ్లు పోసుకొని వచ్చే సరికి నార్మల్ గా జుట్టు ఉన్నప్పుడు తల స్నానం చేసి టైం కంటే ఎక్కువ టైం పట్టింది. ఈ లోపల దేవా గాడు బయటకి వెళ్లి ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు ప్రియా దేవా దెగ్గరికి వెళ్లి - నువ్వు మంచి నేర్పరివేనోయ్ మంగలి దేవా అని పొగిడింది. దేవా మాంచి హై లో ఉన్నప్పుడే దేవా నాకు కూడా నున్నగా గుండు గోరుకుతావా అని అడుగుతుంది. దేవా కి ఇంకొక షాక్ మరియు సర్ప్రైజ్ ప్రియా అలా అడగడం.
దేవా కొంచెం డౌట్ గానే - మీకు ఎమన్నా మొక్కు ఉందా ప్రియా అని అడుగుతాడు.
ప్రియా కొంచెం తటపటాయిస్తూనే - మొక్కు లాంటిది ఏమి లేదు దేవా. నాది చూసావు కదా చాలా ఒత్తు అయిన జుట్టు. నాకు దీనిని మైంటైన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది దేవా చాలా రోజుల నుండి. ఆఫీస్ లో ప్రెషర్, ఇంట్లో కూడా ఆయనకీ చేసిపెట్టాలి అన్న, రెడీ అవ్వాలి అన్న చాలా టైం టేకింగ్ ఈ జుట్టు తో. అసలు తిరుమల లో మూడు పిడికిళ్లు మొక్కు లేదు దేవా. తిరుమల వెళ్తున్న అంటే నా ఆఫీస్ కొలీగ్ అనింది కత్తెరలా లేక పిడికిల్లా అని. అప్పుడు ఆవిడని అడిగి తెల్సుకొని ఇంక కొంచెం అయిన భారం తగ్గుతుంది కదా అని అలా కత్తెరించేయించుకున్న. గుండు అనే ధైర్యం కానీ ఆలోచన కానీ నాకు అసలు లేదు. ఎప్పుడైతే అంత పొడవు జుట్టు ఉన్న తను గుండు చేపిస్తుంది అంటే మనది ఏముంది ఇప్పుడు పొట్టి జుట్టు అయిపోయింది కదా. గుండు చేపించినా పెద్ద ఫరక్ ఏమి పడదు అని ఆలోచించుకొని నిన్ను అడుగుతున్నా. పైగా ఇక్కడ గుండు అన్న కూడా ఎవరు ఏమి మాట్లాడారు. అదే ఒక వేల హైదరాబాద్ వెళ్ళాక నేను చేపించుకుందాం అనుకుంటే అది అవ్వనే అవ్వదు అని చెప్పింది.
నేను వెంటనే రాజా గారు మరి ఏమి అనరా అని అడిగాను.
ఆయనకీ అంత పట్టింపు ఏమి ఉండదు దేవా. నేను అంత చచ్చేంత ఇష్టం. సో ఆయనని ఒప్పించడం పెద్ద విషయం ఏమి కాదు. నన్ను నేను కన్విన్స్ చేసుకోడానికి టైం పట్టింది. తను గుండు అన్న వెంటనే ఎందుకు వెల్దామా అన్నాను అంటే ఒక వేళ కుదిరితే నేను కూడా ఇచ్చేసి నున్నగా గొరిగించేద్దాం అనే ఉద్దేశం తోనే. అక్కడ గొర్రె లాగా గొరిగించుకునే కంటే నీ చేత మెత్తగా హాయిగా గొరిగించుకోడం బెటర్ దేవా అని అంటుంది.
ఆ మాటలకి దేవా కి ఇంకొక స్వర్గం లో ఉన్నట్టు అనిపించింది. సరే ప్రియా నీ ఇష్టం అని చెప్పి లోపలకి వెళ్ళాడు. ప్రియా తో ఇలా అన్నాడు. మొక్కు అయితే పక్క కాదు కదా ప్రియా? అని
ప్రియా - మొక్కు అయితే నీకు అబద్ధం ఎందుకు చెప్తాను. అయిన పిడికిల్లె ఎందుకు ఇస్తాను అని అంటుంది. ఎందుకు మళ్ళీ అడుగుతున్నావు అని అంటుంది.
దేవా దానికి మొక్కు కాకపోతే కింద కూర్చునే కంటే కుర్చీలో కూర్చోపెట్టి చేస్తాను ప్రియా. నీకు ఓ.కే అంటే అని అంటాడు.
అయ్యో పిచ్చి దేవా. నాకు కావాల్సింది గుండు. నువ్వు చెయ్యాల్సింది గుండే. అది కింద కూర్చొనా లేక కుర్చీలో కూర్చొనా అనే ఆలోచనే లేదు. ఈ జుట్టు నీది నీకు నచ్చినట్టు చేసుకో అని అంటుంది. మొదటి గుండు స్పర్శ కి ఎంత ఇంపాక్ట్ ఉందొ అంత కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఆ మాట కి వచ్చింది మన దేవా గాడికి.
హాల్ మధ్యలో కుర్చీ వేసి అందులో ప్రియా ని కూర్చోపెట్టి తను దువ్వుకున్న దువ్వెన తీసుకొని ప్రియా జుట్టు ని కాసేపు దువ్వాడు. ప్రియా దేవా తో - గొరిగేది ఉందా లేక దువ్వుడేనా అని అంటుంది.
ప్రియా ప్లీజ్ ఒక్క రెండు నిముషాలు వెయిట్ చెయ్యి. నీకు కావాల్సిన గుండు నాకు నచ్చిన స్టైల్ లో నున్నగా గొరగడం మొదలు పెడతాను అని చెప్పి దువ్వెన తో చిక్కులు లేకూండా దువ్వేసి ప్రియా ముందరకి వచ్చి మంగలి కత్తి లో బ్లేడ్ వేయడం ప్రియా కళ్ళ ముందరనే చేస్తాడు. ఆ తర్వాత జుట్టు మొత్తం అన్ని వైపులా దువ్వుతాడు. ప్రియా ఏమో దేవాతో నాకేమి కనిపించడం లేదు దేవా అని అంటుంది.
దేవా ఆ మాట వింటూనే తల మధ్య భాగం లో పెట్టి మెల్లగా ముందరకి గొరుగుతాడు. తల నుండి వేరు అయిన జుట్టు అక్కడే ఉంటుంది. మెల్లగా ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజు లో గొరిగేసి ప్రియా చేతిని పట్టుకోమని చెప్తాడు. ప్రియా కి గుండు ఎప్పుడు చేపించుకోలేదు. అంత నున్నగా తన తల ఎప్పుడు లేదు. అలా పట్టుకోగానే భలే అనిపించింది. అలానే తల మొత్తం ఉండాలి అనే ఆత్రుతతో "మొత్తం చేసేసేయ్యి దేవా. భలే ఉంది ఆ చల్లటి గాలి మరియు ఆ స్పర్శ".
అలా గొరిగేస్తూ ఉంటె ఆమె తల నుండి వేరు అయిన జుట్టు మొత్తం ఆమె వంటి మీద పడుతుంది. అలా గొరగడం మొదలు పెట్టిన దేవా ఏడూ నిమిషాల్లో నున్నటి గుండు ని ప్రియా చేతిలో పెట్టాడు. ప్రియా వెంటనే లేచి ఆ జుట్టు ని మొత్తం కింద దులిపేసుకొని బాత్రూం లోకి పరిగెత్తింది. తన గుండు ని చూసుకోవాలని. మనోడు ఆ జుట్టు మొత్తం ఒక కుప్ప లాగా చేసి అక్కడ పడేసి బయటకి వెళ్లి కిటికీ దెగ్గర పెట్టిన మొబైల్ ని తీసుకొని కరెక్ట్ గ రికార్డు అయ్యిందా లేదా అని చూసుకుంటూ ఉండగానే బాత్రూం లో నుండి తను రావడం చూసి షాక్ అవ్వడం జరుగుతుంది.
ఆ జుట్టు ని మొత్తం రెండు కవర్ ల లో పెట్టి అందరు నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత పొద్దునే లేచిన తర్వాత జరిగిన సంగతి మీకు తెల్సిందే కదా. తను ని చూసి వాళ్ళ అమ్మ గారు షాక్ అవ్వడం. ప్రియా ని చూసి రాజా గారు షాక్ అవ్వడం. తను ని వాళ్ళ అమ్మ అడిగింది ఎందుకే బంగారం లాంటి పొడవాటి జుట్టు ని తల మీద లేకుండా చేసావు అని అడుగుతుంది. ముందర రోజు రాత్రి బాత్ రూమ్ లో అంత సేపు తను ఫోన్ మాట్లాడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ అమ్మ కి ఏమి చెప్పాలి అనే దాని గురుంచి తను మరియు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నారు. తను వాళ్ళ అమ్మతో "ఎందుకో నీ మొక్కు చూసాక నాకు కూడా ఇచ్చేద్దాం అనిపించింది అమ్మ. రాత్రి దర్శనం నుండి రాగానే అనిపించింది. సరే కల్యాణకట్ట కి అని నేను మరియు ప్రియా వెళ్తే అక్కడ ఇప్పటికి కూడా రాలేనంత జనాలు ఉన్నారు. ప్రియా సలహా ఇచ్చింది దేవా ఉన్నాడు కదా. వచ్చి దేవా ని నిద్ర లేపి ఆ టైం లో గుండు చేపించుకున్నాను అమ్మ అని తన నున్నటి బోడి గుండు ని రుద్దుకుంటూ చెప్పింది. ఆంటీ దేవా దెగ్గరికి వచ్చి "నువ్వు ట్రైన్ లో మాకోసమే పరిచయం అయినట్టు ఉన్నావు దేవా. నీ వల్లనే మా మొక్కులు తీరాయి మరియు గుండు లు అయ్యాయి అని చెప్తుంది.
పక్క రూమ్ లోకి ప్రియా ని తీసుకొని వెళ్లిన రాజా కి కూడా అదే ప్రశ్న. ముందర లేని మొక్కు ఇప్పుడు ఎందుకా అని. ప్రియా వెంటనే అదేమీ లేదు రాజా. రాత్రి తను కి భయం వేస్తుంది చేపించుకోవాలి అంటే అనింది. నేను దానికంటే పెద్ద దానిని కదా నేను చేపించుకుంటే దానికి ధైర్యం వస్తుంది అని నేను చేపించేసుకున్న అని చెప్తుంది. రాజా నోరు వెళ్ళబెట్టి. ఒసేయ్ ఆ అమ్మాయి ఏమి చిన్న పిల్ల కాదె అంత భయ పడడానికి. అయిన ఆ అమ్మాయి భయపడితే ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ధైర్యం గా గుండు చేపించుకునేది ఏంటే పిచ్చి నా పెళ్ళామా?
రాజా నా ఇష్టం తో చేపించాను. నీకేంటి ప్రొబేమ్. ఇలా ఉంటె నాతో కాపురం చెయ్యవా ఏంటి అని అడుగుతుంది. రాజా కి ప్రియా మీద ఉన్న ప్రేమ ముందర తన గుండు ఒక లెక్కనే కాదు అని తెల్సు కాబట్టి అలా చెప్పింది. రాజా వెంటనే ప్రియా తో "ఒసేయ్ నీ జుట్టు నీ ఇష్టం. అయిన నువ్వు నా బంగారానివే అని చెప్పి వాటేసుకొని గుండు ని నిమురుతూ చేపిస్తే చేపించావు కానీ దేవా మాత్రం భలే నున్నగా గీశాడు అని చెప్పాడు.
అలా మామూలు దేవా కాస్త మంగలి దేవా లా మారి - రెండు పూర్తి గుండు లు మరియు ఒక రివర్స్ షేవ్ గుండు పూర్తి చేసుకున్నాడు.
Rain became Gundu Rani
నా పేరు రాణి. అందం లో యువరాణి. జుట్టు లో మహారాణి. అదేంటి జుట్టు లో మహారాణి అంటుందా ఈ పిల్ల అనుకుంటున్నారా. అంటే నాది చాలా చాలా బారు జుట్టు అండి. ఈ రోజుల్లో అంత జుట్టు పెంచుకునే ఓపిక ఎవడికి ఉంది అని. ఒక వేళ పెంచుకున్నా కానీ దానిని ఉంచుకునేంత ఓపిక ఎవరికీ ఉంది. కానీ అంత ఓపిక గా పెంచుకొని ఉంచుకున్న కొంత మంది అమ్మాయిలలో నేను ఒకదాన్ని. కానీ ఒక చిన్న కోరిక వలన నా తల మీద నుండి పిరుదుల మీద ఊగులాడే జడ నున్నటి బోడి గుండు లాగా మారిపోయింది. అసలు ఏమి జరిగింది అంటే.
నేను హైద్రాబాదు లోని కాలేజీ లో చదువుకుంటూ ఉన్నాను. సెలవలకి అని ఊరికి వెళ్లి వచ్చాను ఆ రోజునే. నేను ఉండే రూమ్ కిందనే ఓనర్ కి ఒక అమ్మాయి. ఆమె పేరు తను. ఆమె నాకంటే వయసులో పెద్దది. నేను పొద్దునే లేచి బ్రష్ చేసుకుంటూ ఉంటె డాబా పైకి ఎవరో ఒక ఆమె నున్నటి గుండు లో బట్టలు ఆరేస్తుంది. ఎవరా అని చూస్తే ఓనర్ ఆంటీ. నేను ఓనర్ ఆంటీ ని చూసి "అదేంటి ఆంటీ మొన్న ఊరికి వెళ్లేప్పుడు జుట్టు తోనే ఉన్నారు కదా. ఇప్పుడేంటి ఇలా గుండు కొట్టించుకున్నారు?"
అదేమీ లేదు రాణి. మొన్న తిరుమల వెల్లేసి వచ్చాము. అక్కడ మొక్కు తీర్చుకున్నాను రా...
వావ్ ఆంటీ. బావున్నారు గుండు లో కూడా.
థాంక్స్ రా అని చెప్పేసి కింద నుండి అంకుల్ పిలిస్తే ఆంటీ వెళ్లిపోయారు. నేను బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటె మల్లి నున్నటి గుండు లో మిల మిల మెరుస్తూ ఉంటె ఆంటీ వచ్చారు అనుకోని "రండి ఆంటీ... అని పిలిచాను..."
ఆంటీ ఆ? ఎవరే ఆంటీ నీకు అంటూ ఒక గొంతు వినిపించింది. వెంటనే షాక్ తో నేను వెనక్కి చూసే సరికి వెనక తను అక్క నున్నటి బోడి గుండు లో. ఎండలో మిల మిల మెరుస్తుంది కానీ అక్క గుండు చేపించి మూడు రోజులు అయినట్టు ఉంది. అందుకే కొంచెం నల్లటి జుట్టు వచ్చింది.
నేను నోరు తెరిచి అంతే అక్క గుండు వంక చూస్తూ "అక్క నువ్వెంటి అక్క. ఎప్పుడు నా జడ కి పోటీ ఇచ్చే దానివి ఇప్పుడేమో నున్నటి బోడి గుండు లో దర్శనం ఇచ్చావు. అసలు గుండు చేపిస్తాను అనే మాట ఎప్పుడు చెప్పలేదు".
తను నవ్వుతు "అక్కడికి వెళ్ళాక కూడా గుండు ఆలోచన అసలు లేనే లేదే. కాకపోతే మా అమ్మ ని చూసాక ఇంకా నేను ఇచ్చేద్దాం అని ఇచ్చేసాను..."
అయినా కానీ అక్క నువ్వు నిజం గా గ్రేట్ అక్క. అంత పొడవాటి జడ ని గుండు చేపించేసావు అంటే. అదే నేను ఐతేనా ఒక్క వెంట్రుక కూడా కత్తెరించే దానినే కాదు. అలంటి గుండు అంటే ఇంకేమన్నా ఉందా?
అయ్యో పిచ్చి రాణి. నాకు అలంటి ఆలోచనే లేదు కాకపోతే పరిస్థుతుల ప్రభావం. అనుకున్న అవ్వవు కొన్ని అనుకోకపోయిన అవుతాయి అన్ని అని ఒక సామెత ఉంది లే. మనం అనుకొనివే జరుగుతూ ఉంటాయి.
నేను అక్క ని కథ అడిగితే దేవా ఎలా గొరిగాడు అనేది చెప్పింది. నాకు చాలా చోట్ల నవ్వు వచ్చింది. మనసులో అక్క నువ్వే పిచ్చి దానివి అనుకుంటే ఆ ప్రియా అక్క అనే ఆవిడ ఇంకా పిచ్చి ఆవిడ లాగా ఉందే అని అనుకున్న. కాసేపు మాట్లాడుకున్నాక నేను అక్క గుండు ని రుద్దుతూ ఉంటె గరుగ్గా తగులుతుంది అక్క అని చెప్పను. హా జుట్టు పెరుగుతుంది కదా రా... అంతే ఉంటుంది లే.
అలా అలా కాసేపు మాట్లాడుకొని అక్కడ నుండి తను వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం తను తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి అని వెళ్తుంది. అతనికి తను జుట్టు లో కంటే ఇలా గుండు లోనే ఇంకా బాగా నచ్చింది. గంట సేపు ఉంటె గంట సేపు గుండు ని రుద్దుతూ ముద్దాడుతూనే ఉన్నాడు. వెళ్లేప్పుడు తను తో "తను... తను...."
ఏంటో చెప్పు రా?
మరీ? మరీ??
అబ్బా చెప్పు రా నసాగకుండా.
ఏమి లేదు తను. నువ్వు గుండు లో చాలా బావున్నావు. కానీ నిన్ను నున్నటి గుండు లో చూడాలని ఉంది.
తను కి అర్ధం కాక. ఇప్పుడు ఉంది నున్నటి గుండు లోనే కదా రా? మల్లి నున్నటి గుండు ఎందుకు అని అడుగుతుంది?
అబ్బా. అలా కాదే. నేను ముందర ఏమో అనుకున్న కానీ. నీ గుండు ని రుద్దుతూ ఉంటె భలే మూడ్ వచ్చింది. గరుగ్గా ఉంటె గుండు తోనే ఇలా ఉంది అంటే ఇంకా నున్నటి గుండు తో ఎలా ఉంటుందా అని?
ఓసి అంతేనా? సరే లే సాయంత్రం కలుద్దాం అప్పుడు నున్నటి గుండు లో చూద్దువు గాని.
వాడు ఏదో అనే లోపల నోరు మూసి "నువ్వు ఏమి అడుగుదాం అనుకుంటున్నావో నాకు తెల్సు. కంగారు పడకు నేను చూసుకుంటా గా అని చెప్పి అక్కడ నుండి పరిగెత్తు కుంటూ వెళ్ళిపోయింది.
ఇంటికి వెల్లేప్పుడే దారిలో ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చి రమ్మని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసి అలా సోఫా లో కూర్చొని టి.వి చూస్తూ ఉండగా డోర్ బెల్ మోగింది. తను ఆనందం తో వెళ్లి డోర్ తీసి చూడగానే ఎదురుగా రాణి. రాణి ని చూసి "నువ్వా?"
రాణి కి ఏమి అర్ధం కాక. నేను కాక మరి ఎవరు వస్తారు అక్క. అని అనింది. తను సమాధానం చెప్పే లోపలనే. డోర్ లో నుండి దేవా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంట మీకు. ఇందాక తను ఫోన్ చేసింది మన దేవా కి.
రాణి ని పక్కకి తోసేసి దేవా ని లోపలకి ఆహ్వానిస్తుంది. రాణి కి ఒక్క నిమిషం ఏమి అర్ధం కాదు. ఎవడు అబ్బా వీడు. అక్క బాయ్ ఫ్రెండ్ కాదే అనుకుంటూ వాడినే గమనిస్తూ లోపలకి వస్తుంది వాళ్ళ వెనుకనే. లోపలకి వెళ్ళగానే దేవా ని చూసి ఆంటీ కూడా లేచి "హే దేవా నువ్వెంటి ఇక్కడ?" ఎలా ఉన్నావు? రా కూర్చో అని దేవా కి ఎక్కడ లేని మర్యాద చేస్తుంది. రాణి మాత్రం పిచ్చి చూపులు చూస్తుంది. ఆంటీ లోపలకి కూల్ డ్రింక్ తీసుకొని వద్దాం అని వెళ్తుంది. అప్పుడు తను దేవా తో "థాంక్ యు సో మచ్ దేవా... థాంక్స్ ఫర్ కమింగ్ వితిన్ షార్ట్ నోటీస్..."
అయ్యో పర్లేదు తను గారు అని అంటదు. గారు అనే మాటకి అర్ధం అవుతుంది వీడు తను బాయ్ ఫ్రెండ్ కాదు అని రాణి కి.
దేవా టైం వేస్ట్ చెయ్యకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాడు "ఏంటి తను పిలిచారు... క్యాజుల్ గా నా?"
తను సిగ్గు పడుతూ "దేవా మేటర్ ఏంటి అంటే - నాకు ఈ నూనూగు వెంట్రుకలతో కొంచెం చిరాకు గా ఉంది. ఈ ఒక్క సారికి నున్నగా గొరిగించేద్దాం అని అనుకున్నాను. కాకపోతే మంగలి దెగ్గరకు లేక పార్లర్ కో వెళ్ళడానికి కొంచెం సిగ్గు అనిపించింది. అందుకే నిన్ను పిలిచాను. పొడవాటి జుట్టుని అవలీల గా గొరిగిన మీకు ఈ చిన్న వెంట్రుకలు ఓ లెక్క నా అని... అలా అనే కాదు మీతో అయితే ఆ కంఫర్ట్ ఉంది. అమ్మ కూడా నో చెప్పదు అని".
రాణి కి అప్పుడు అర్ధం అవుతుంది. వీడే తను అక్క కి నున్నగా గొరిగిన మంగళోడు అని.
ఈ లోపల ఆంటీ కూల్ డ్రింక్ తీసుకొని వస్తూ "దేవా రివర్స్ షేవ్ చేయించుకుంటే జుట్టు ఇంకా బాగా ఒత్తుగా పెరుగుతుంది అంట కదా. తను కి చేయగలవా? నేనే తను ని అడిగి రేపో లేక మాపో పిలిపిద్దాం అనుకున్నాను అనుకోకుండా నువ్వే వచ్చావు..." అని అంటుంది.
తను దేవా వంక చూసి కన్ను కొట్టి సైలెంట్ గా ఒప్పేసుకో అని అంటుంది. రాణి కి మేటర్ అర్ధం అయ్యి మనకెందుకు లే అని సైలెంట్ గా ఉంది.
అందరు కూల్ డ్రింక్ తాగాక దేవా తను తో "ఎక్కడ పెట్టుకుందాం అని అడుగుతాడు..."
తను కి ఎక్కడ అని చెప్పాలో అర్ధం కాక అలా తటపటాయిస్తూ ఉంటె "మన మామిడి చెట్టు కింద అరుగు మీద కానిచ్చేద్దాం పదండి అని ఆంటీ అంటుంది. అక్కడ నుండి మకాం మామిడి చెట్టు కిందకి మారుతుంది. దేవా తన మంగలి సెట్ అప్ మొత్తం తీసి అరుగు మీద పరుస్తాడు. రాణి మాత్రం ఆశ్చర్యం గా చూస్తూ ఉంటుంది. ముందర తను దేవా ముందర కూర్చుంటుంది. కొంచెం నీళ్లు తీసుకొని తల మీద చిలకరించి మర్దన చేస్తాడు. తను కి ఆ మర్దన చాలా నచ్చింది తిరుమల లో కూడా. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఒక రెండు నిమిషాలు అవ్వగానే షేవింగ్ క్రీం తీసుకొని తలకి పూసి షేవింగ్ బ్రష్ తీసుకొని మొత్తం రుద్దుతాడు. ఒక రెండు బాగా రుద్దక మంగలి కత్తి లో ఒక అర బ్లేడ్ ముక్కని ని వేసి గొరగడం మొదలు పెడతాడు. అయిదు నిమిషాల్లో గడ్డం మొలిచిన తల కాస్త నున్నటి బోడి గుండు లాగా అవుతుంది. రాణి కి భలే అనిపిస్తుంది తను నున్నటి గుండు చూస్తే. తను ధీ అవ్వగానే ఆంటీ కూర్చొని నున్నగా గొరిగించేస్తారు.
ఆంటీ మరియు తను తలలు నున్నగా మెరిసిపోతూ ఉంటాయి మల్లి. రాణి కి బాగా అనిపిస్తుంది. అంతే చూస్తూ ఉండిపోతుంది. అక్కడ నుండి మకాం మల్లి ఇంట్లోకి వస్తుంది. ఒక గంట లో ఆంటీ మరియు తను స్నానం చేసి వచ్చేస్తారు. సాయంత్రం టైం కి అనుకోకుండా ఆంటీ వాళ్ళ చెల్లి పిల్ల సుధ వస్తుంది. సుధ కి తెలీదు తను ఇలా తల నీలాలు సమర్పించింది అని. తను వాళ్ళ పిన్ని కి తెల్సు కాకపోతే సుధ కి సర్ప్రైజ్ ఇద్దాం అని తను వాళ్ళ పిన్ని కి చెప్పి ఇంటికి పిలిపిస్తుంది.
సుధ ఇంట్లోకి అడుగు పెడుతూనే తను ని అలా నున్నటి బోడి గుండు లో చూసి "వాట్ ది ఫక్ బ్రో... నువ్వేనా తను?"
తను నవ్వుతు "ఎస్ బేబ్స్. చెప్పా కదా. ఎప్పుడు అయినా నేనే ట్రెండ్ ని సెట్ చేస్తా అని..."
సుధ - అర్ యు అవుట్ అఫ్ యువర్ మైండ్ బేబ్స్. ఎంత మంచి జుట్టు ని ఇలా గుండు చేపించేశావేంటి పిచ్చి తను.
తను - బేబ్స్. నీకు అర్ధం కాదు లే. ఎనీవేస్ మీట్ మిస్టర్ దేవా. ది క్రియేటర్ బిహైండ్ మై బ్లడ్ బ్యూటీ" అని పరిచయం చేస్తుంది. దేవా అప్పుడే బాత్ రూమ్ లో నుండి వస్తూ ఉంటాడు.
సుధ కొంచెం వెటకారం గా... అంత గొప్ప క్రియేటర్ ఆ ఏంటి? అని అంటుంది.
దేవా కి ఈ సీన్ లో మాటలే ఉండవు. అంత మంది ఆడవాళ్ళ మధ్యలో వాడేం మాట్లాడతాడు. వాడి బొంద కాకపోతే.
అలా అందరు కాసేపు మాట్లాడుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రాణి కి మాత్రం దేవా గొరిగిందే కళ్ళ ముందర తిరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు అలా తిరుగుతుందో తెలియదు. ఒక రెండు రోజుల్లో మర్చిపోతుంది ఆ సంఘటన అంతా.
సుధ మరియు రాణి ఇద్దరు ఒక వయసు వాళ్ళు. అనుకోకుండా చదువు తర్వాత ఇద్దరు జాబ్ ట్రైల్స్ కోసం అని ఒక ఇన్స్టిట్యూట్ లో చేరతారు. ఒక రోజు ఇంటి నుండి ఫోన్ వస్తుంది రాణి కి జాబ్ వచ్చే లాగా లేదు లే కానీ నువ్వు అన్ని సర్దుకొని వచ్చేసెయ్యి అని. ఆ కాల్ లో కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అప్పుడే వచ్చిన సుధ కి మేటర్ అర్ధం అయ్యి ఆంటీ వాళ్ళతో చెప్పి రెంట్ కూడా ఏమి తీసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండే లాగా చూసుకుంటారు. మూడు నెలలు గడుస్తాయి కానీ ఉద్యోగాలు చాలా కష్టం గా ఉండడం వలన కాల్స్ ఏమి రావు. అయితే ఇంట్లో వాళ్ళ మాటలు వినలేదు కనుక ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు పంపడం ఆపేసారు. ఉండడం తినడం అంతా తను వాళ్ళ ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా తను వాళ్ళ ఫామిలీ తను వాళ్ళ సొంత చెల్లి అమెరికా లో గ్రాడ్యుయేషన్ ఉంది అంటే వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు రిటర్న్ రావడానికి సుమారు ఆరు నెలలు పడుతుంది. ఉండడానికి అయితే ఇల్లు ఉంది కానీ తినడానికి కానీ ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఉండవు రాణి దెగ్గర. అలా ఉండగా ఒక రోజు ఇన్స్టా లో ఒక పోస్ట్ చూస్తుంది. చూసి వెంటనే మెసేజ్ చేసి డీటెయిల్స్ తీసుకొని కాల్ చేసి మాట్లాడుతుంది.
ఆ రోజు సాయంత్రం సుధ ని ఇంటికి పిలిచి జరిగింది అంతా చెప్తుంది. సుధ కి పిచ్చి కోపం వస్తుంది కాకపోతే రాణి కి కూడా ఆప్షన్ లేకనే అలా చేస్తుంది అని అర్ధం అయ్యింది.
రాణి ఏడుస్తూ ఉంటె సుధ ఓదారుస్తూ ఉంటె - ఒక పది నిమిషాల తర్వాత రాణి కాల్ చేసిన వ్యక్తి దెగ్గర నుండి కాల్ వస్తుంది. అడ్రస్ అడుగుతాడు. సుధ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తుంది. ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చే లోపు సుధ మరియు రాణి ఇద్దరు అక్కడికి వెళ్లి ఉంటారు. సుధ వాళ్ళ తల్లి తండ్రులు కూడా అమెరికా కి వెళ్లారు. ఇంట్లో కూడా సుధ ఒక్కటే ఉంటుంది. అందుకే సుధ వాళ్ళ ఇంటికి రమ్మంటుంది తనని. సుధ వాళ్ళ ఇంట్లో అయితే సెక్యూరిటీ కెమెరా లు ఉంటాయి. సేఫ్టీ ఉంటుంది అని. డోర్ బెల్ మ్రోగితే సుధ తీస్తుంది. ఎదురుగా ఒక మెగా మనిషి ఉంటది. మీరేనా అండి రాణి అని అడుగుతాడు. కాదు అండి. రాణి లోపల ఉంది. లోపలకి రండి అని చెప్తుంది. లోపలకి వెళ్లినా ఆ వ్యక్తి ని చూసి రాణి షాక్ అవుతుంది. రాణి ని చూసి ఆ వ్యక్తి కూడా షాక్ అవుతాడు. ఎవరా అనుకుంటున్నారా మన దేవా నే అండి.
అసలు దేవా ఏంటి ఇక్కడకి వచ్చాడు. రాణి దేవా ని చూసి ఎందుకు షాక్ అవుతుంది అని అనుకుంటున్నారా... అసలు ఏమి అయ్యింది అంటే
రాణి కి డబ్బులు లేవు అనే ఆలోచన మనసులో రోజు తిరుగుతూనే ఉంది. అలా ఏదో ఆలోచన లోనే ఇంస్టాగ్రామ్ చూస్తూ ఉంటె - యువర్ హెయిర్ - అవర్ మనీ అనే పేజీ కనిపిస్తుంది. అందులో జుట్టు అమ్ముతారు అని అర్ధం అవుతుంది. అయితే రాణి కి తన జడ ని చూడగానే మనం కూడా ఈ జుట్టు ని కత్తెరించే అమ్మేస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది అని చెప్పి ఆ పేజీ లో పింగ్ చేస్తుంది. ఆ పేజీ ఓనర్ ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు మన ఫెటిష్ దేవా గాడే. ఆ గుండు లు గొరిగిన దెగ్గర నుండి దేవా కి ఇంకా జుట్టు తోనే జీవితం సాగిద్దాం అని డిసైడ్ అయ్యి ఇంకా అర్బన్ క్లాప్ లో ఫ్రీ లాన్స్ హెయిర్ స్టైలిస్ట్ లాగా చేస్తూ ఎవరన్నా పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలు జుట్టు కత్తెరించుకుందాం అనుకుంటే వాళ్లకి కూడా ఆర్ధికం గా సాయం చేయొచ్చు లే అనే ఉద్దేశం తోనే ఈ పేజీ ని మొదలు పెడతాడు.
దేవా కి రాణి పరిస్థితి అర్ధం అవుతుంది. సరే అని వెంటనే ఒక థాట్ వచ్చి అది రాణి కి చెప్తాడు. రాణి కి నచుతుంది ఆ థాట్ కాకపోతే ఆ థాట్ లో ఉండే రిస్క్ లు కూడా ఉంటాయి కాకపోతే రాణి కి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు అని అనుకోని ఆ థాట్ ని ఇంప్లీమెంట్ చేద్దాం అని స్టార్ట్ చేస్తారు.
దేవా పేజీ కి ఒక పది వేళ మంది ఫాలోయర్స్ ఉంటారు. వెంటనే ఇంస్టాగ్రామ్ లైవ్ మరియు యు ట్యూబ్ లైవ్ లో వెళ్లి "హాయ్ మై ఫెటిష్ ఫ్రెండ్స్. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఫెటిష్ హిస్టరీ ఔర్ పేజీ ఇస్ గోయింగ్ టు డు సంథింగ్ క్రేజీ..."
అది ఏంటి అంటే - లైవ్ బిడ్డింగ్. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే. ఇప్పుడు మీ కోసం పిర్రల మీద వరకు జడ ఉన్న అమ్మాయి ఫోటో బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాను. మా సైడ్ నుండి బిడ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఏమి కావాలి అనేది మీరు చెప్పి మీ బిడ్స్ చేస్తారు. హైయెస్ట్ బిడ్దర్ ఏది అడిగితే అది చేస్తాను. ఇందులో రూల్స్ ఏంటి అంటే - నో సెక్స్ ఆర్ నో న్యూడ్. అలాంటివి వాడకూడదు. అలాంటివి ఇష్టం ఉన్నవాళ్లు దయ చేసి బిడ్డింగ్ చేయొద్దు.
లైవ్ లో వీడియో ఆన్ చేసి రాణి ని వెనక భాగం లో జడ కనపడే విధం గా నుంచోమని చెప్తాడు. మన బిడ్డింగ్ వచ్చేసి పది వేలు. మీకు ఏమి కావాలి అనేది మీరు చెప్పి కింద బిడ్డింగ్స్ వేయొచ్చు అని దేవా చెప్తాడు.
మొదటి బిడ్డింగ్ - నేప్ షేవ్ - పదకొండు వేలు - చాంగ్ చు ఫ్రొమ్ చైనా.
రెండొవ బిడ్డింగ్ - పిక్సీ కట్ - పన్నెండు వేలు - దుబాయ్ నుండి ఎవరో షేక్
మూడవ బిడ్డింగ్ - క్లిప్పర్ షేవ్ - ఇరవై వేలు - హెయిర్ కట్ డాట్ నెట్ ఓనర్.
అలా బిడ్డింగ్ భలే సాగుతున్న టైం లోనే. ఒకతను హెయిర్ ప్లే లైవ్ లో చేస్తే నేను అయిదు వేలు పంపిస్తాను అని చెప్తాడు.
దేవా రాణి ని పక్కకి పిలిచి - రాణి నీకు ఏది ఇష్టమో అదే చేద్దాం. నువ్వు ఏది అంటే అది చేద్దాం. ఇందులో వచ్చిన డబ్బుల్లో నాకు పైసా కూడా వద్దు. నీ పరిస్థితి ఏంటి అనేది ఇందాక సుధ తో నువ్వు ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడే అర్ధం అయ్యింది. అందుకే నేను కూడా నీకే హెల్ప్ చేస్తాను.
సుధ ఆ హెయిర్ ప్లే అంటే ఏంటి అని అడుగుతుంది. దేవా - ఏమి లేదు సుధ. జుట్టు ని విప్పతీస్తూ ఆడుకోడమే. సుధ కి మరియు రాణి కి అది వినగానే "ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు?" అని ఒకరితో ఒకరు అనుకోండి. సరే దేవా. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అంటే - హెయిర్ ప్లే అయితే సుధ నే చేస్తుంది నాకు అని రాణి చెప్తుంది. దేవా దానికి నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు రాణి. చెప్పాను కదా నీకు ఎలా నచ్చితే అలానే చేద్దాం. సరే నా? కాకపోతే ఇది అంతా నేను నా కెమెరా లో రికార్డు చేస్తాను. కావాలంటే ఒక కాపీ మీకు కూడా ఇస్తాను. గుర్తుగా ఉంచుకోవచ్చు. సుధ కి ఈ ఆలోచనేదో బాగానే అనిపించి సరే అని చెప్తారు సుధ మరియు రాణి.
దేవా ఆన్లైన్ "ఓకే ఫ్రెండ్స్. నౌ యు అర్ గోయింగ్ టు సి ది హెయిర్ ప్లే అఫ్ రంగమ్మ (కావాలనే నామ మార్చి పెడతాడు) అలోంగ్ విత్ నర్సమ్మ (సుధ). థిస్ ఇస్ ఫిమేల్ హెయిర్ ప్లే ఇన్ ఇండియన్ ఫెటిష్ హిస్టరీ..." అని చెప్తాడు. సుధ మెల్లగా రాణి వెనక్కి వెళ్లి జుట్టు ని మొత్తం జడ లాగా విప్పడం మరియు చేతులకి చుట్టుకొని కట్టెరిస్తున్నట్టు అలా ఆక్ట్ చేస్తూ ఉంటుంది. (అదేంటి సుధ కి ఎలా తెల్సు అనేగా మీ సందేహం ... దేవా గాడు ఎలా చేయాలి అనే వీడియో ముందరనే ఇద్దరికీ చూపించారు. అలానే సుధ చేస్తుంది. ఒక పది నిముషాలు అవ్వగానే అయిదు వేలు దేవా అకౌంట్ లో పడిపోయాయి. ఆ హెయిర్ ప్లే అతను ఎంజాయ్ చేసుకుంటూ థాంక్స్ గర్ల్స్. యు అర్ ఆసమ్. అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
నౌ బ్యాక్ తో బిడ్డింగ్ అని చెప్పి - మెయిన్ లైన్ కి వస్తాడు. ఈ బిడ్డింగ్ లో ఒక థింగ్ ఏంటి అంటే - ఎవరైతే బిడ్డింగ్ వేస్తారో వాళ్లకి మాత్రమే సింగల్ గా ప్రైవేట్ గా ఉంటాయి ఏవి అయినా సరే.
బిడ్డింగ్ మొత్తానికి ముప్పయ్ వేల వరకు వెళ్ళింది. మధ్యలో ఒక చోట అనుకోకుండా సుధ కూడా కనిపిస్తుంది. వెంటనే బిడ్డింగ్ లో ఆ అమ్మాయికి కూడా హెయిర్ కట్ చేస్తాను అంటే - నలభయ్ వేలు ఇస్తాను అని ఒకడు బిడ్ చేస్తాడు.
రాణి కి సుధ కి నోట్లో వెలక్కాయ పడినట్టు అవుతుంది ఒక్క సారిగా. ఇదేంటి రాణి నీకేదో హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలా నన్ను ఇరికిస్తున్నావు అని కొంచెం విసుకుంటుంది సుధ. రాణి కి బాధ అనిపించి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. సారీ సుధ. నిన్ను ఇందులోకి లాగాలని అసలు లేదు నాకు. నన్ను క్షమించు. నేను అంటే దరిద్రాల్లో ఉన్న కాబట్టి చేస్తున్న నీకెందుకు ఇవి అన్ని నువ్వు లోపలకి వెళ్ళిపో అని చెప్తుంది. సుధ అక్కడ నుండి లోపలకి వెళ్తుంది.
దేవా - సారీ ఫిటిషర్స్. ఓన్లీ రంగమ్మ ఇస్ అవైలబుల్ ఫర్ టుడే. ఏమి బిడ్స్ చేసిన కానీ ఓన్లీ ఫర్ రంగమ్మ. నాట్ ఫర్ అథర్స్.
మల్లి బిడ్డింగ్ ముప్పయ్ వేల నుండి స్టార్ట్ అవుతుంది. లోపలకి వెళ్లిన సుధ కూడా ఆ బిడ్డింగ్ ఆన్లైన్ లో చూద్దాం అని అనుకోని ఫోన్ లో ఆ లింక్ ఓపెన్ చేసి ఏమి జరుగుతుందా అని చూస్తుంది. అందులో రాణి అలానే ముందరకి తిరిగి జడని ముందుకు వేసుకొని ఉంది. బిడ్డింగ్ లో ఒకడు రేజర్ తో క్లీన్ షేవ్ - లక్ష అని బిడ్ చేస్తాడు. వెంటనే పేస్ అప్ ఉస్ చేసుకొని రాణి మొహాన్ని గుండు లో ఎలా ఉంటుందో అలా డిస్ప్లే చేస్తాడు దేవా. లక్ష అనేది కొంచెం పెద్ద అమౌంట్ ఎహ్. అప్పటి వరకు బిడ్ చేసిన అందరు మెల్లగా ఆన్లైన్ లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అనూహ్యం గా ఇంకొక బిడ్దర్ ఎవరో ఆన్లైన్ కి వచ్చి రంగమ్మ, నర్సమ్మ - ఇద్దరికీ స్ట్రెయిట్ రేజర్ తో గుండు గొరగడానికి లక్షన్నర. లక్షన్నర అనే వర్డ్ చూడగానే దేవా కి మరియు రాణి కి చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఆ ఇంకొక బిడ్దర్ - ఇద్దరికీ కలిపి రెండు లక్షలు. లాస్ట్ మినిట్ లో వచ్చిన బిడ్దర్ ఇద్దరికీ కలిపి - రెండున్నర లక్షలు అని వేస్తాడు. మెయిన్ బిడ్దర్ - ఇద్దరికీ కలిపి ఆరు లక్షలు అని అనేస్తాడు. అందరు షాక్. దేవా కి అర్ధం అయ్యింది. ఇంతకు మించి బిడ్డింగ్ పోదు అని. కానీ ఆ ఇంకొక బిడ్దర్ ఎమన్నా వేస్తాడేమో చూద్దాం అని ఒక అయిదు నిముషాలు వెయిట్ చేసాక.
రంగమ్మ, నర్సమ్మ - ఇద్దరికీ గుండు లు గొరగడానికి శ్రీ గారి పాట - ఆరు లక్షలు - ఒకటో సారి, రెండో సారి, మూడో సారి అని సెటిల్ చేస్తాడు.
అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సుధ ని గుండు కి ఒప్పించడం ఎలా అని దేవా అనుకుంటూ ఉంటె - రాణి వచ్చి "దేవా లక్ష కో లేక లక్షన్నర కి నా ఒక్కదాని గుండు చేసుకుంటారేమో చూడు దేవా. సుధ ఇప్పటికే నా వాళ్ళ చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు దాని అందం కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఈ లోపల సుధ బయటకు వస్తుంది. సుధ ని చూడగానే తల దించుకొని ఉన్న రాణి ని చూసి సుధ సైలెంట్ గా ఉంటుంది. దేవా ఏదో చెప్పబోతు ఉంటె - వెంటనే సుధ నవ్వుతు ఆ రెండున్నర లక్షల బిడ్దర్ ఎవరో అనుకుంటున్నారా? అది నేనే. లోపలకి వెళ్ళాక ఆలోచించాను. రాణి కంటే నాకు నా జుట్టు ఏమి ఎక్కువ కాదు. అయినా ఎప్పుడో హెయిర్ డొనేట్ చేద్దాం అనుకున్న కానీ కుదరలేదు. ఇలా అయినా రాణి కి యూస్ అయితే చాలు అని నవ్వుతు మరియు సిగ్గుపడుతూ చెప్తుంది. రాణి పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకొని నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజం గా నా అదృష్టం బేబ్స్.
సరే అని ఇంకా వీడియో సెట్ అప్ అంతా చేస్తాడు దేవా ప్రైవేట్ లింక్ బిడ్దర్ కోసం ఇద్దాం అని. బిడ్దర్ ఒక పదినిమిషాల తర్వాత ఆన్లైన్ లో కి వస్తాడు. ఎలా చెయ్యాలి అనేది దేవా కి ఇన్ఫోర్మ్ చేస్తాడు. ఈ లోపల సుధ మరియు రాణి రిలాక్స్ అవుతూ ఉంటారు. దేవా రాణి ని మరియు సుధ ని పిలుస్తాడు. ఇద్దరు వస్తారు. ఒక దువ్వెన తీసుకొని ఇద్దరినీ వెనుకకు తిప్పి నుంచోబెట్టి మెల్లగా దువ్వడం మొదలు పెడతాడు. ముందర ఇద్దరికీ సింగల్ బ్రైడ్ లాగా వేస్తాడు.
ఈ లోపల ఆన్లైన్ లో బిడ్దర్ ఏదో చెప్తాడు. దేవా అది అంతా హెడ్సెట్ ద్వారా వింటూ అలానే చేద్దాం అని మొదలు పెడతాడు. ఇద్దరు జడలు తీసి జుట్టు ని మధ్య పాపిట తీసి రెండు భాగాలూ గా చేసి రెండు పోనీటైల్స్ లాగా వేసి రెండు కుర్చీలు తీసుకొని వచ్చి అందులో ఇద్దరినీ కుర్చోపెడతాడు. సుధ కి మరియు రాణి కి అలా రెండు పోనీటైల్స్ లో చాలా తక్కువ సర్లే చేసుకున్నట్టు గుర్తుంది. వాళ్లకి కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఆ తరువాత దేవా ఇద్దరి వెనక్కి వెళ్లి (రాణి ఎడమ వైపు సుధ, సుధ కుడి వైపు రాణి కూర్చున్నారు కుర్చీలో ) రాణి ఎడమ వైపు ఉన్న పోనీటైల్ కి పెట్టిన బ్యాండ్ ని తీసేసి పక్కనే పడేసి దువ్వెనతో దువ్వి అలా రాణి భుజం మీదకి వదిలేసాడు. అలానే సుధ కుడి వైపు ఉన్న పోనీ టైల్ ని విప్పతీయడం మొదలు పెట్టి దువ్వెన తో దువ్వి తన కుడి భుజం మీద వేసాడు. ఆ తర్వాత ఇద్దరు జుట్టు ని కలిపి పట్టుకొని జడ లాగా అల్లడం మొదలు పెట్టి రాణి ఎడమ వైపు జుట్టు మరియు సుధ కుడి వైపు జుట్టుతో జడ ని అల్లాడు. చూడడానికి చాలా వెరైటీ గా ఉంది. సుధ కి మరియు రాణి కి కూడా అలానే ఉంది. దేవా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మనసులో ఈ బిడ్దర్ గాడు ఫెటిష్ లోనే తోపు అని అనుకుంటున్నాడు.
ఇప్పుడు అసలు ఘట్టం వచ్చేసింది. దేవా మంగలి కత్తి తీసుకొని అందులో బ్లేడ్ వేసి గొరగడానికి అని రాణి వైపు వచ్చాడు. అక్కడ నుండి సుధ వైపు వచ్చాడు. రాణి కి సుధ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ దేవా ఆ కత్తి ని పక్కన పడేసి ఒక కత్తెర తీసుకొని సుధ వైపు కి వచ్చి సుధ ఎడమ వైపున ఉన్న పోనీటైల్ ని తలకి ఆన కత్తెర పెట్టి కత్తెరించడం మొదలు పెట్టాడు. రాణి షాక్ ఒక్క సారిగా. సుధ ఒత్తు అయినా పోనీటైల్ తన తల నుండి వేరు అయ్యి అంతే కింద పడిపోయింది.
సుధ కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎప్పటి నుండో పెంచుకున్నా ఒత్తు అయినా జుట్టు లో సగ భాగం అలా నిర్జీవం గా పడి ఉండడం చూసి. దేవా కత్తెరతో ఆ మిగిలిన జుట్టు ని మొత్తం చక చక మంటూ కత్తెరించేసి సుధ ఎడమ భాగం తల ని చిన్ని చిన్ని వెంట్రుకుల ఉండే లాగా చేసేసాడు. ఆ కత్తెర తీసుకొని రాణి వెనక్కి వచ్చాడు. రాణి తన కుడి పోనీ టైల్ ని చేతితో గట్టిగ పట్టుకొని దేవుడా దేవుడా అంటూ మనసులో అనుకుంటూ ఇంకొక చెయ్యిని సుధ చేతిలో పెట్టి గట్టిగ పిసుకుతూ ఉంది. కాకపోతే కత్తెర శబ్దం కాకుండా "బజ్ బజ్" అంటూ ఏదో శబ్దం చేసుకుంటూ పాపిట మధ్యలో నుండి చెంపల మీదకి వెళ్ళింది. అంతే ఆమె తల నుండి వేరు అయినా జుట్టు కాస్త వచ్చి రాణి చేతుల మీద వాలింది. మీరు గెస్ చేసింది కరెక్ట్ అండి. కత్తెర అనుకుంటూ ఉన్న రాణి కి కత్తెర తో కాకుండా ట్రిమ్మర్ తో మొదలెట్టాడు. అలా అయిదు నిమిషాల్లో గరుగుగా ఉండే అర గుండులు ఇద్దరికీ వచ్చాయి.
ఇంకా మెయిన్ భాగం మిగిలి ఉంది. హెయిర్ స్ప్రే తీసుకొని ఆ జడ కి స్ప్రే చెయ్యడం మొదలు పెట్టాడు దేవా. సుధ మరియు రాణి ఇద్దరు ఒకరి చేతులని ఒకరు గట్టిగ పట్టుకొని కళ్ళు మూసుకొని కాళ్ళు చైర్ రాడ్ కి గట్టిగ ఆనించి తన్ని ఉన్నారు. దేవా ఆ మిగిలిన జడ (జుట్టు) ని బాగా తడిపాడు. బిడ్దర్ దేవా కి వాళ్ళ ఇద్దరినీ కళ్ళు తెరిచి అద్దం లో చూసుకుంటూ ఉండగా గొరగమని చెప్పాడు. దేవా ఎంత చెప్పిన సుధ మాత్రం కళ్ళు తెరవడం లేదు. అందుకే మెల్లగా సుధ ఆల్రెడీ అయినా అరగుండు మీద మంగలి కత్తి పెట్టి కచక్ మనిపించాడు. ఆ స్పర్శ ఒక్క సారి గా కళ్ళు తెరిచింది సుధ. వెంటనే మంగలి కత్తి ని పాపిట దెగ్గర పెట్టి రాణి వైపుకి గొరగడం మొదలు పెట్టాడు. సుధ చెవు మీద వరకు గొరిగాడు. అలానే రాణి కి కూడా గొరిగాడు. ఒక వైపు తల ఎలా అయితే ఉందొ అలానే రెండో వైపు తల ని కూడా గోరుక్కుంటూ దేవా ఒక పది నిమిషాల్లో ఆ వేలాడుతున్న జడ కింద పడే లాగా చేసాడు. మిగతా తలలని కూడా నున్నగా గొరిగేసి మల్లి షేవింగ్ క్రీం పూసి నున్నగా గొరిగేసి ఆన్లైన్ బిడ్దర్ దెగ్గర మనీ తీసుకొని అక్కడితో ఆన్లైన్ స్ట్రీమింగ్ ఆపేసాడు. సుధ మరియు రాణి వాళ్ళ గుండు లని తడుముకుంటూ అప్పట్లో తను అక్క మరియు ఆంటీ ఎందుకు గుండు అంటే అంతా సంబరపడ్డారు అని అర్ధం చేసుకున్నారు. ఆ జుట్టు ని అంతా ఒక కవర్ లో పెట్టేసి రాణి కి మొత్తం ఆరు లక్షల డబ్బుని ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మన దేవా గాడు.
Subscribe to:
Posts (Atom)
Temple of vows
The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...
-
Title: Family Females Trapped TO Headshave Author: Saravanan Subramani Barber Kumar visited the hair merchant (Wig maker) Mr. Balu who is ...
-
This is the haircut story of a married women Sheetal. Sheetal got married recently 6 months back and she's is leading a very happy mar...
-
"Hey anitha.............ente ala unav?? emaindhi??" Emi ledhe sowji.........So cheppu ela unnav?? enti sangatulu?? nee job trail...